జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 01 at 9.36.16 PM

TRINETHRAM NEWS

ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

Trinethram News : ములుగు జిల్లా : చల్పాక సమీప అడవువుల్లో మావోయిస్టు – పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం

ఎన్ కౌంటర్ మృతుల్లో కీలక నేతలు..సరిగ్గా వారం రోజుల క్రితం ఇద్దరు ఆదివాసీలను ఇన్ఫార్మార్ నెపంతో హతం చేసిన మావోయిస్టులు

వారం తిరక్కముందే ఏడుగురు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసి ప్రతికారం తెచ్చుకున్న పోలీసులు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page