
Microsoft effect stalled planes, multiple systems
Trinethram News :
ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం
అమెరికా,ఆస్ట్రేలియా సహా అనేకదేశాల్లో నిలిచిన సేవలు
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సాంకేతిక సమస్య
ఘటనపై విచారణ జరుపుతున్న మైక్రోసాఫ్ట్ సంస్థ
ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్‌పై తీవ్ర ప్రభావం
అంతర్జాతీయంగా మీడియా, విమాన, టెలికాం, బ్యాంకింగ్ తదితర సేవలపై తీవ్ర ప్రభావం
ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం
లండన్ స్టాక్ మార్కెట్లు సహా అనేక సేవలకు విఘాతం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
