TRINETHRAM NEWS

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చాలా మంచి మనిషి…

ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉండడం వల్లే మళ్లీ వైసీపీలో చేరారు…

ఈ విషయం నేను అర్థం చేసుకోగలను…

కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల