జూలై 7, 2026

WhatsApp Image 2024 12 31 at 2.38.15 PM

TRINETHRAM NEWS

మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది.

Trinethram News : Telangana : జల్ పల్లి లోని అడవిలో వేట కొనసాగించిన సిబ్బంది.

అడవి పందులను వేటాడిన విష్ణు సిబ్బంది

చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువెళ్లిన మేనేజర్ కిరణ్.

వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్

ఇద్దరి చర్యలను తప్పుపడుతూ పలుమార్లు అభ్యంతరం చెప్పిన మంచు మనోజ్.

అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించిన పట్టించుకోని మేనేజర్, ఎలక్ట్రిషన్

అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు..

అదవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నెట్టిజనులు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page