TRINETHRAM NEWS

రామగుండం కార్పొరేషన్ లోని పలుచోట్లు అమ్మవారిని దర్శించుకున్న రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ లోని పలు చోట్ల లలిత త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రతేకపూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న అనంతరం రామగుండం ప్రాంత అభివృద్ధి కి కృషి చేస్తున్న రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని అలాగే ఈ ప్రాంతంలోని ప్రజలు సుభిక్షంగా క్షేమంగా ఉండాలని అమ్మవారిని వేడుకోన్న అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకి ప్రసాదం వడ్డించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App