
తేదీ : 23/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు అద్దేపల్లి. సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల నెహ్రు యువ కేంద్రం జిల్లా ఆధ్వర్యంలో సాహిద్ దివాస్ నిర్వహించడం జరిగింది. ఇంచార్జ్, ప్రిన్సిపాల్ టి. కృష్ణ అధ్యక్షత వహించగా వాలంటీర్ రాజేష్ విద్యార్థులకు భగత్ సింగ్ రాజ్ గురు, సుఖదేవ్ త్యాగనిరతి, దేశభక్తి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఐక్యఏసి యన్ యస్ యస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
