Mana Jayashankar, father of Telangana nation
తెలంగాణ పితామహుడు మరియు మార్గదర్శకుడు తెలంగాణ కలలను సహకారం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఈనాడు ఈరోజు తేజా టాలెంట్ స్కూల్లో జరిగినటువంటి జయంతి ఉత్సవాల్లో ఆయన స్మరించుకుంటూ అనేకమంది చిన్నారులు పూలమాలలతో అలంకరించి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క జ్ఞాపకాలని గుర్తు చేసుకొని ఆయన లాంటి నాయకుడు ఉండడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చాలామందిని ప్రజలను చైతన్యపరచి తన వంతు కర్తవ్యం గా అందరిని మేల్కొలిపి తెలంగాణ రాష్ట్ర సిద్ధించడానికి ఆయన అహోరాత్రులు కష్టపడి తెలంగాణ గురించి ఆలోచించి తుదివరకూ పోరాటం సలిపి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించి తెలంగాణ ప్రజల యొక్క కలలను సాకారం చేసి ఎంతోమందికి అండగా ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ కి సదా అందరం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మహానుభావుడు తెలంగాణ రాష్ట్రానికి పూరికొల్పి తెలంగాణ రాష్ట్రం కలలను సహకారం చేసే విధంగా కట్టుబడి ఉన్న వ్యక్తి నిరాడంబరుడు నిస్వార్ధ జీవి మేధావి అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ కి అందరైన జ్ఞాపకాలని స్పందించుకోవడం జరిగింది.
దీనిలో భాగంగా ఈ యొక్క స్మరణ గాను ప్రతి ఒక్కరూ చిన్నారులు ఆయన జయంతి కొన్ని విషయాలను తెలుసుకోవడం కూడా జరిగింది దానికి గాను అందరూ పూలమాలలతోనూ దీపాలంకరణ చేసి మిగతా వారందరూ దీంట్లో పాల్గొనడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రెటరీ సంతోష్ కుమార్ హై స్కూల్ ఇన్చార్జి రామ్మూర్తి ప్రైమరీ ఇన్చార్జి ఝాన్సీ మేడం సోమనాయక్ వెంకటేశ్వర్లు రమేష్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App