
వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లికార్జున్ ఖర్గే ,రాహుల్ గాంధీ
ఢిల్లీ లోని ఏఐసిసి కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల.
వైయస్సార్ టీపి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైయస్ షర్మిల.
