గుండాల ప్రజలకు మకర సంక్రాంతి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ గుండాల ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు*
అదేవిధంగా CMRF చెక్కు RS 52,000 పరిగి మార్కెట్ డైరెక్టర్ P ప్రభాకర్ రెడ్డి CMRF చెక్కుఇవ్వడం జరిగింది లంబడి కృష్ణయ్య గుండాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు దోమ దస్తయ్య, పోతిరెడ్డిపల్లి శ్రీను, కర్రే చెన్నయ్య, చిన్నప్ప, చింతకింది దర్శయ్య, శ్రీను దస్తయ్య దస్తప్ప కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App