నంద్యాల :
శ్రీశైలంలో ఎల్లుండి నుంచి ఈనెల 18 వరకు ఏడు రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.
పంచాహ్నిక దీక్షలతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18 తో ముగింపు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు శ్రీ మల్లికార్జున స్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, వివిధ వాహనసేవలు.
14న పిల్లలకు సామూహిక భోగిపండ్లు, 15న మహిళలకు ముగ్గులపోటీలు, 15న మకర సంక్రాంతి రోజున శ్రీ స్వామి, అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగును.