TRINETHRAM NEWS

Trinethram News : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతరులకు సాయం చేసే నటుల్లో చాలా కొద్దిమందే ఉన్నారు. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందు వరుసలో ఉంటుంటారు. ఎందుకంటే మహేశా బాబు ఇప్పటివరకు ఉచితంగా 4500లకుపైగా గుండె ఆపరేషన్స్ చేయించి చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నిన్నటి వరకు 4500పైగా ఆపరేషన్స్ జరిగినట్టు ఆంధ్రా హాస్పిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..సూపర్ స్టార్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mahesh Babu saved the