ఫిబ్రవరి మూడో వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది.
ప్రస్తుత లోక్సభ బడ్జెట్ సమావేశాలు 8 లేదంటే 9న వాయిదా పడే అవకాశముంది.
ఆ వెంటనే షెడ్యూల్ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆ మేరకు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.
ఇక ఈ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ పావులు కదుపుతూ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.