TRINETHRAM NEWS

దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

లోకసభ తో పాటు ఆంధ్రప్రదేశ్,సిక్కిం,ఒడిస్సా, అరుణాచలప్రదేశ్,అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికలకు నగారా మోగింది….

ఆంధ్రప్రదేశ్ – మే 13 న పోలింగ్ జూన్ 4 న కౌంటింగ్..

7 దశల్లో లోకసభ ఎన్నికలు

దేశం లో దాదాపు 97 కోట్ల మంది ఓటర్ లు ఉన్నారు. కొత్త గా కోటి 80 లక్షల మంది..

12 రాష్టాల్లో మహిళా ఓటర్ లు ఎక్కువ…పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువ.

దేశవ్యాప్తంగా 55 లక్షల ఈవీఎం….

10.5 లక్షల పోలింగ్ స్టేషన్ లు ఎన్నికల విధుల్లో కోటి 50 లక్షల మంది ఉద్యోగులు

85 ఏళ్ళు దాటినా వారికి, దివ్యాంగులకు ఇంటి దగ్గరే ఓటింగ్

దేశం లో 49.7 కోట్లమంది పురుషల ఓటర్లు, 47.1 కోట్ల మహిళా ఓటర్లు.

తొలిసారిగా ఓట్ వేయనున్న 1.85 కోట్ల మంది యువత

సోషల్ మీడియా పోస్ట్ నియంత్రణ కి ప్రత్యేక అధికారులను నియామకం.

వాలెంటీర్స్,తాత్కాలిక ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదు.

ఈమధ్య జరిగిన ఎన్నికల్లో 3400 కోట్ల రూపాయలను సీజ్ చేసాం.

బ్యాంకు అకౌంట్స్ లావాదేవులపై ప్రత్యేక నిఘా ఉంటుంది.

ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు CRPF బలగాలు