
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ మండల్ ఎస్సీ సెల్ సిద్ధలూరు గ్రామానికి చెందిన చిన్న లచ్చి శ్రీనివాస్ బి ఆర్ ఎస్ పార్టీ ఎస్సీ సెల్ వికారాబాద్ మండల బాధ్యతగా అప్పగించడం జరిగింది నాపై నమ్మకం ఉంచి వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.
వికారాబాద్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి. వికారాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడాల అశోక్, మైనార్టీ అధ్యక్షులు. గయాజుద్దీన్, సిద్దలూరు గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ కార్యకర్తలు బాలరాజ్, సునీల్, ప్రవీణ్, సునీల్ కుమార్, షఫీ దిన్ తదిరులు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
