TRINETHRAM NEWS

మాజీ డిప్యూటీ మేయర్ కి ఆహ్వాన పత్రిక

డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి (పుల్మనాలోజిస్ట్ & స్లీప్ స్పెషలిస్ట్) స్లీప్ తెరపెటిక్స్ ప్రతిమ హాస్పిటల్ లో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులగా రావాలని మాజీ డిప్యూటీ మేయర్ కి ఆహ్వాన పత్రిక

ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కూకట్పల్లి ప్రతిమ హాస్పిటల్ పక్కన డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి (పుల్మనాలోజిస్ట్ స్లీప్ స్పెకలిస్ట్) ప్రతిమ హాస్పిటల్ లో స్లీప్ తెరపెటిక్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులగా రావాలని ఆహ్వాన పత్రిక అందచేశారు.

ఈ కార్యక్రమంలో మహేందర్ నాయక్ & కె. శ్రీనివాస్ హాస్పిటల్ (జనరల్ మేనేజర్ లు ) 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ రాజేష్, వైస్ ప్రెసిడెంట్ నర్సింహా నాయక్, జనరల్ సెక్రటరీ పగడాల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కె.వి మోహన్,మాజీ ప్రెసిడెంట్ కృష్ణ, కాలనీ వాసులు పూర్ణ, మధు, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App