
తేదీ : 25/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , పోలవరం నియోజకవర్గం , జీలుగుమిల్లి మండలం, గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే చిర్రి . బాలరాజు నిర్వహించడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతం ఉపాధ్యాయులకు జీవో నెంబరు 3 గుండెకాయ లాంటిది అని అన్నారు.
దానిని పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను కోరారు. దానికి స్పందనగా ఎలక్షన్ అయిన వెంటనే జీవో నెంబరు 3 పట్ల దృష్టి పెడతాం అని అనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
