
ఆదర్శవంతమైన అభివృద్ధ్యే లక్ష్యంగా పనిచేద్దాం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ శంకర్ పల్లి పట్టణ కేంద్రంలోని బీడీఎల్ చౌరస్తా దగ్గర 32 కోట్ల నిధులతో నీటి సరఫరా అభివృద్ధి పథకం పనులకు శంకుస్థాపన చేసిన చేవెళ్ల ఎంపీ *కొండావిశ్వేశ్వర్ రెడ్డి మరియు చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలుతదితరులుపాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
