TRINETHRAM NEWS

Trinethram News : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అటవీ రేంజ్ పరిధిలోని కొలుకుల బీట్‌లో వేటగాళ్ల ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి చిరుత మృతి.

ఆదివారం మధ్యాహ్నం సిబ్బంది చిరుతను గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు.

చిరుత కళేబరానికి అడవిలోనే పంచనామా చేసి కాల్చేసినట్లు రేంజర్ సుబ్బారావు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Leopard died in Yarragondapalem