తేదీ: 30/12/2024.
నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాసనసభ్యులు
విస్సన్నపేట: (త్రినేత్రం) న్యూస్; ప్రతినిధి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, విసన్నపేట నుండి సత్తుపల్లి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్నటువంటి వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఉమ్మడి కూటమి నాయకులు, మరియు వాసవి ఆర్యవైశ్య సంఘం పెద్దల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. నియోజకవర్గ ప్రజలందరకు, అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఒక్కరి కుటుంబం సిరిసంపదలు, సుఖశాంతులు కలిగి ఎవరికి ఎటువంటి కష్టనష్టాలు రాకూడదు అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానుఅని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, ఎ.,శివ బాజీ, కె. వెంకటేశ్వరరావు, కె. శ్రీనివాసరావు టి. కిషోర్ యస్. నాగలక్ష్మి, యం. కమలాకర్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App