జూన్ 27, 2026

WhatsApp Image 2024 12 31 at 18.44.21

TRINETHRAM NEWS

తేదీ: 31/12/2024.
అధికార సమీక్ష నిర్వహించిన శాసనసభ్యులు.
ఏలూరు జిల్లా: (త్రినేత్రం) న్యూస్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారుల సమక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. పెండింగులో ఉన్నటువంటి వర్క్ లన్ని త్వరగాపూర్తి చేయాలని, బడ్జెట్ ఏమైనా ఉంటే తెలపాలని, పాత రికార్డులను
పరిశీలించడానికి తక్షణమే ఇవ్వాలని, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు సాయంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడును, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ను అడిగి నిధులు తేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు, ఉమ్మడి కూటమి నాయకులు అందరం కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడానికి ముందుండాలని అధికారుల ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. గడ్డం మనుగు రవికుమార్ , తదితరులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page