
త్రినేత్రం న్యూస్: బిక్కవోలు. బలభద్రపురం గ్రామంలో గాలి నీరు కలుషితం వల్ల అనేకమంది మృతి చెందుతున్నట్లు,తెలిసిందని, దానిపై ప్రజలకు, లీగల్ గా సాయం చేసేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, అందుబాటులో ఉంటుందని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెక్రటరీ శ్రీ లక్ష్మీ అన్నారు.
బిక్కవోలు, మండలం బలబద్రపురం గ్రామంలో పర్యటించిన ఆమె, మీడియాతో మాట్లాడారు. బాధితులు తమను సంప్రదిస్తే, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా, ఉచితంగా న్యాయ సహాయం, పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
