TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌ : సంతోష్ నగర్ – న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయిల్‌ను కత్తితో పొడిచి దాడి చేసిన ఎలక్ట్రీషియన్ దస్తగిరి

అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లాయర్ ఇజ్రాయిల్ మృతి

లాయర్ ఇజ్రాయిల్‌కు చెందిన ఇంట్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న దస్తగిరి

నిందితుడు దస్తగిరి వేధింపులకు గురి చేస్తున్నాడని లాయర్ ఇజ్రాయిల్‌ను ఆశ్రయించిన మహిళ

మహిళ తరపున దస్తగిరిపై ఫిర్యాదు చేసిన లాయర్ ఇజ్రాయిల్

తనపై ఫిర్యాదు చేస్తారా అంటూ లాయర్ ఇజ్రాయిల్ పై కత్తితో దాడి చేసిన దస్తగిరి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lawyer brutally murdered on