జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 18 at 17.27.07

TRINETHRAM NEWS

Latest former sarpanch of village in Mustyala village

రామగిరి లావణ్య అధ్వర్వంలో భారత స్వతంత్ర సమరయోధులు పెండేకంటి వెంకటసుబ్బయ్య జయంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది

రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగిరి లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర సమరయోధులు బీహార్ కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసారు నంద్యాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే జాతి ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించారు ఎన్నో ఉద్యమాలు చేసి బ్రిటీష్ వ్యతిరేకంగా ఎన్నో పోరాటాల చేసిన గొప్ప మహానుభావులు అని లావణ్య అన్నారు ఈ తరం యువత భారత స్వతంత్ర సమరయోధుల చరిత్రను తెలుసుకోవాలని స్వతంత్ర్య సమరయోధుల చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని లావణ్య అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Latest former sarpanch of village in Mustyala village

You cannot copy content of this page