అనంత గిరి ప్రదక్షిణ, ఆద్యాత్మిక పాదయాత్రకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్న లలిత్ కుమార్ హిందూ జనశక్తి జాతీయ అధ్యక్షులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
ప్రతి సంవత్సరం అనంతగిరి కార్తీక మాస ఉత్సవాల ముగింపు రోజు నిర్వహించే అనంత గిరి ప్రదక్షిణ కార్యక్రమం జాతర ముగింపు రోజు అనగా చక్ర తీర్థము రోజున ఈనెల 25 సోమవారంఅనంత’గిరి’ప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుంది. ఉదయం రాజీవ్ నగర్ కాలనీలోని భవానీ మతా ఆలయం వద్ద ఉదయం 5:40 కి భవానీ మాత ఆలయము వద్ద ప్రారంభం అయి . శుభం ఫంక్షన్ హాలు మీదుగా గోధుమ గూడా చేరుకుంటుంది. అక్కడి నుండి జైదు పిల్లికి ఉదయం సమయం 0:9 గంటలకు కేరేళ్ళి సత్యసాయి విజ్ఞాన కేంద్రంలో ఉపాహారము ఉంటుంది. అనంతరం
మ 12:00 గంటల నుండి బుగ్గ రామలింగేశ్వర క్షేత్రంలో భోజన ప్రసాదము అనంతరం 3:00 గంటల నుంచి సాయంత్రం 4:00 లోపు బండ బావి హనుమాన్ దేవాలయం మీదుగా పుష్కరిణి వరకు గిరి ప్రదక్షిణ పాదయాత్ర కొనసాగుతుంది. చివరగా అనంతపద్మనాభ స్వామి దర్శనం సాయంత్రం 5:30 గంటలకు ఉంటుంది . కావున పర్యావరణ ప్రేమికులు, భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గోనగలరు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App