నియోజకవర్గంలో పలు అంగన్వాడీ కేంద్రాలలో కాలం చెల్లిన కందిపప్పు,తేదీలేని నూనె ప్యాకెట్లు ఉన్నాయి. అంగన్వాడీ సిబ్బంది దర్నలో ఉండగా ఆ సెంటర్స్ నడిపే బాధ్యత సచివాలయం సిబ్బందికి అప్పజెప్పారు.అక్కడికి వెళ్లి చూడగా స్టాకు పరిస్తితి చూసి షాక్ అయ్యారు.ఇటువంటి సరుకులు పిల్లలకు వండి పెడితే ఏదైనా జరిగితే ఆ బాధ్యత యవరిది సమాధానం యవరు చెప్పాలని ప్రజలు మండిపడుతున్నారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లోపం పొట్టోచ్చినట్లు కనబడుతుంది.
ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లోపం
Related Posts
CM Chandrababu : స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు
TRINETHRAM NEWS స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు Trinethram News : కడప జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం అందరూ కలిసికట్టుగా…
పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు
TRINETHRAM NEWS పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు Trinethram News : Andhra Pradesh : స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి (64) పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ (68) అతనికి సేవలు…