కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 17 : టి యు డబ్ల్యు జే (143) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణని కలిసి కూకట్పల్లి లో కొంతమంది వారి స్వార్థపూరితంగా వారి సొంత స్వలాబాలకొరకొరకు కూకట్పల్లికి ఏకగ్రీవంగా అందరి సంక్షేమంలో ప్రెసిడెంట్ ని ఎన్నుకున్నారని అబద్ధపు ప్రచారంతో మిమ్మల్ని కలిసి పదవి చేపట్టిన వారెవ్వరూ కూకట్పల్లి ఏ ఒక్క సభ్యులని కలవకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మిమ్మల్ని కలవడం మాకు ఆశ్చర్యంతో పాటు బాధని కలిగిస్తుందని తెలియచేస్తూ. వెంటనే పూర్తిగా విచారణ జరిపి సబ్యులకు న్యాయం జరిగేలా చూస్తూ, మొన్నటి నియామక పత్రం రద్దుచేసి అందరి సమక్షంలో ఎన్నికలు జరపాలని కూకట్పల్లి అధ్యక్షుడు చేగురి మహేందర్ తెలిపారు.
అనంతరం అల్లం నారాయన సానుకూలంగా స్పందిస్తూ, నియామకపత్రాన్ని రద్దుచేస్తు, నేనె స్వయంగా వచ్చి ఒక వారం రోజులో అందరి సమక్షంలోనే ఎన్నికలు జరిపి అధ్యక్షున్ని నియమిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. ఆనందరావు, నగేష్, బొమ్మ గోపి, చంద్రకాంత్, షబ్బీర్, నాగమణి, అంజిబాబు, ఉపేందర్, చంద్రకాంత్ రెడ్డి, నాగరాజు, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


