తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్..
2014-15 నాటికి
తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు – రూ.22,423 కోట్లు
తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు – రూ.44,431 కోట్లు
2022-23 నాటికి
తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు – రూ. 81 వేల కోట్లు
తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు – రూ.1,37,571 కోట్లు