దేవరకొండ డివిజన్ మార్చ్ 13, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం కొఫ్ర్రతండ గ్రామపంచాయతీ చీమ కుంటతండలో జరిగిన పెళ్లివేడుకలో నూతన వధూవరులను జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ రాట్లావత్ నరియా నాయక్ జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోర్ర సింధు చందు నాయక్, మాజీ వార్డ్ సభ్యులు తదితరులు జనసేన పార్టీ వీర మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


