
Trinethram News : Telangana : భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాజలింగం హత్యలో మాజీ సీఎం KCR, KTR, హరీశ్రావు, గండ్ర వెంకటరమణ రెడ్డి పాత్ర ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో KCRతో పాటు ఐదుగురిపై రాజలింగం కోర్టులో కేసు వేశాడని, బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే అతడిని చంపేశారన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
