TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 15 :నెల్లూరు జిల్లా. కందుకూరులో ముఖ్యమంత్రి ,నారా చంద్రబాబు నాయుడు ,కలిసిన ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి కృష్ణారెడ్డినీ చూడగానే నవ్వుతూ ఆప్యాయంగా ఏమి కృష్ణారెడ్డి అని దగ్గర తీసుకుని భుజం మీద చేయి వేసి ఆనందం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఒక్కసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆప్యాయంగా ఆప్యాయంగా పిలిచి దగ్గరికి తీసుకోగానే ఆ ప్రాంతంలో ఉన్న మిగిలినవారు ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యమంత్రి , దగ్గర మన శాసన సభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , గొప్ప బంధము ఉంది అని అందరూ అనుకోవడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nara Chandrababu Naidu