
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 26 :నెల్లూరు జిల్లా: కావలి. మహా శివరాత్రి సందర్భంగా, కావలి పట్టణం పాతూరు దుర్గ భ్రమరాంబ సమేతంగా మల్లేశ్వర స్వామిని వారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,ఆలయ అర్చకులు పూర్వ కుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని,ప్రతి ఒక్కరు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు. కావలి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని,కావలి నియోజకవర్గంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రజాక్షేమం కొరకు కృషి చేస్తామని, తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
