
పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన కటారి
త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి మండలం, గొల్లపల్లి మండల కేంద్రంలో *కట్ట నందయ్యవారు ఇటీవల కాలంలో మరణించిగా వారి కుటుంబాన్ని పరామర్శించి, సామాజిక కార్యకర్త నర్సాపూర్ రవీందర్ వారి మాతృమూర్తి ఇటీవల కాలంలో మరణించిగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపి అదేవిధంగాచెవులమద్ది రాజయ్య వారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని పరామర్శించిన మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా సీనియర్ నాయకులు కటారి చంద్రశేఖర్ రావ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
