మాజీ సర్పంచ్ బెల్లం సత్యనారాయణ కి నివాళులు అర్పించిన కపిలేశ్వరపురం వైఎస్ఆర్సీపీ మండల నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కపిలేశ్వరపురం మండలం వేదురుముడి మాజీ సర్పంచ్ బెల్లం సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కపిలేశ్వరపురం మండలం కన్వీనర్ గూటం సత్యనారాయణ వైస్ ఎంపీపీ గుణ్ణం బాను ప్రసాద్, చోడే నాని బాబు, చొడే సూరిబాబు, రామకృష్ణ గుత్తుల పుష్పలరావు మేడిశెట్టి దుర్గారావు ఎంపీటీసీ లు పలివెల మధు మేడిశెట్టి దుర్గారావు వంగా నల్ల శ్రీను ప్రగాఢ అర్జున్ రావు పాలింగి శ్రీను శరత్ మాతా నగేష్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

former Sarpanch Bellam Satyanarayana

You cannot copy content of this page

Scroll to Top