TRINETHRAM NEWS

శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయం సరబగుడా తాంగులగూడ గ్రామంలో గీతా జయంతి సందర్భంగా కలశం పూజ, మరియు గాయత్రి యజ్ఞం.

అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకులోయ) టౌన్ త్రినేత్రం న్యూస్ 08:

శరభగుడా తంగులగూడలో వెలసిన శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో అనగా 11-12-2024 రోజున గీతా జయంతి సందర్భంగా కలశం పూజ మరియు గాయత్రి యజ్ఞం, జరుపబడును. కావున భక్తులందరికీ తెలియజేస్తున్నది ఏమనగా, ఆ యొక్క కార్యక్రమంలో కలశం పూజలో పాల్గొనేవారు మరియు గాయత్రి యజ్ఞంలో పాల్గొనేవారు, ఉదయము.8:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పూజలు జరుగుతాయి, అలాగే అదే రోజు దేవాలయం వద్ద అన్న సమరాధనా కూడా ఉంటుంది ,ఈ యొక్క కార్యక్రమం శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయం నందు జరుపబడును. కావున ఏవన్మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం తో ముగిస్తారని, ఇట్లు శరభగుడా – తంగులగూడ ఆలయ కమిటీ , తాంగుల హరిబాబు, పాంగి అప్పన్నదొర ,రామ్ చందర్, జె మింజు, టి అర్జున్, కే జగన్నాథం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App