Trinethram News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు.
బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్..
‘పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా? పాల్ రావాలి-పాలన మారాలి’ అని డైలాగ్ చెప్పి వెళ్లిపోయారు.
అటు రాష్ట్రంలో మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు పాల్ తెలిపారు.