TRINETHRAM NEWS

తేదీ : 31/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్ ) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరు ఎమ్మెల్యే పత్స మట్ల. ధర్మరాజు దృష్టికి జర్నలిస్టులు సమస్యలను తీసుకెళ్లడం జరిగింది. ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముప్పన. భుజంగరావు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నిర్మాణం, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పై సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పి వి సత్యనారాయణ, జి. శ్రీనివాసరావు, పి వి పెద్దిరాజు, రవి, అర్జా. బులివీరా స్వామి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Journalist issues brought to