చొప్పదండి :త్రి నేత్రం న్యూస్
సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో పోషణ మాసం లో భాగంగా పోషకాహార ప్రాముఖ్యత,రక్త హీనత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మొబైల్ వాడకం, వ్యకి గత పరిశుభ్రత,హెల్ప్ లైన్ నంబర్స్ గురించి అవగాహనా కలిపించాము పిల్లలకు హెల్త్ డిపార్టుమెంటు వాళ్ళు హెల్త్ క్యాంపు పెట్టి ఐ చెకప్ HB టెస్ట్ లు నిర్వహించి టాబ్లెట్స్ పంపిణి చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లవైద్యాధికారి,సీ డి పి ఓ కస్తూరి మేడం, ఏ సీ డి పి ఒ నర్సింగరాణి మేడం హెల్త్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్ కీర్తన, ఆర్ బీ యస్ కె టీం ,ఐ సి డి ఎస్ సూపర్వైసర్ రమాదేవి ,సఖి కో ఆర్డినేటర్ లక్ష్మి, మహిళా సాధికారీత డి యం సి కో ఆర్డినేటర్ శ్రీలత,జెండర్ స్పెషలిస్ట్ శైలజ, పోషణ అభియాన్ కోర్డినే టర్ రోమిలా అటెండ్ అయ్యారు.తదుపరి మండల్ సమైక్య సమావేశానికి హాజరు అయి వి ఓ ఏ లకి అన్నిటి పైన అవగాహనా కల్పించడం జరిగింది. ఈ సమావేశానికి ఏపీఎం నర్మద, సంఘ అధ్యక్షులు హాజరు ఐనారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App