TRINETHRAM NEWS

జితేందర్‌ ఎన్నిక చెల్లదు: చాముండి
Trinethram News : టీఓఏ అఽధ్యక్షునిగా జితేందర్‌ రెడ్డి గెలిచినా, అతని ఎన్నిక చెల్లదని చాముండేశ్వరనాథ్‌ ఆరోపించారు. క్రీడా బిల్లు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు పైబడిన వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులనీ, ఆ రకంగా చూస్తే జితేందర్‌ అధ్యక్ష స్థానానికి అర్హుడు కాదని చాముండి అన్నారు. భారత ఒలింపిక్‌ సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాననీ, త్వరలో తానే టీఓఏ పీఠాన్ని అధిష్టిస్తానని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App