జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Janhvi warns Divvela Madhuri

Janhvi warns Divvela : త్రినేత్రం న్యూస్ : Andhra : బిగ్బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజున దివ్యెల మాధురి తిరుమలలో కేక్ కట్ చేయించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరాలు రావటంతో.. గతంలో నటి జాన్వీ కపూర్ కూడా తిరుమలలో కేక్ కట్ చేశారని దివ్వెల మాధురి పేర్కొన్నారు. దీనిపై జాన్వీ స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. “కొందరు తప్పుల నుంచి తప్పించుకోవడానికి, ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఏదో మాట్లాడుతుంటారు. నేను తిరుమలలో కేక్ కట్ చేయలేదు” అని స్పష్టం చేశారు

You cannot copy content of this page