TRINETHRAM NEWS

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన భాగంగా రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారిని, అదేవిదంగా భీమవరం మాజీ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.