
ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 12 : ఈ నెల 14వ తేదిన చిత్రాడ పిఠాపురం కాకినాడ జిల్లా.ఏర్పాట్లపై వార్ రూమ్ సమావేశాలు..
అరకు పార్లమెంట్ నుంచి సమన్వయ కర్తగా పాడేరు ఇంచార్జీ గంగులయ్య.ఈ రోజు జరిగిన వార్ రూమ్ సమావేశాలలో వరుసగా జనసేన పార్టీ నాయకులు,వీరమహిళలతో.ఈ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం లో సాంస్కృతిక విభాగాన్ని వంపూరు గంగులయ్య.
సమీక్షిస్తున్నారు.కచ్చితంగా జనసైనికులకు సాంస్కృతిక కళలు, వినోదం పంచేందుకు తన వంతుగా వివిధ రాష్ట్ర, అంతర్రాష్ట్ర నృత్యకళారూపకాలు,సాంప్రదాయ సంగీతంతో ప్రముఖ రాష్ట్ర కళాకారుల చేత.ఏర్పాట్లు.1.అగ్ర నాయకత్వంతోవార్ రూమ్ సమావేశాలు 2.రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేశ్ తో,రాష్ట్ర పౌరసరరాలశాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ తో,3.వీరామహిళలతో,4 హరిప్రసాద్ తో 5,టిడ్కో ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ తో ఈ రోజు ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
