
జనసేన కిరణ్ రాయల్ పై వైసిపి దుష్ప్రచారాన్ని ఖండించిన కన్నా
తేదీ : 11/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ పై వైసిపి సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షులు కాలవ. వెంకటేశ్వరరావు. (కన్నా) మాట్లాడుతూ ముఖ్యంగా వైసిపి రెడ్డి సామాజిక వర్గం తిరుపతిలో ఉన్న కాపు బలిజ సామాజిక వర్గ ఎదుగుదలను చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అనడం జరిగింది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
