కూటమి ప్రభుత్వం హయంలో వంచుల గ్రామంలో 175 మీటర్ల సిసి రోడ్డు మంజూరు – జనసేన నాయకుడు గుండ్ల రఘువంశి.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్ ( జీకే వీధి మండలం ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, జీ కే వీధి మండలం, వంచుల పంచాయితీ, వంచుల గ్రామంలో 175 మీటర్ల సిసి రోడ్డు మంజూరు. గత ప్రభుత్వం లో మాకు సీసీ రోడ్డు మంజురు అయినప్పటికి, సీసీ రోడ్డు వేయలేదు. కూటమి ప్రభుత్వం రావడం వల్ల నిధులు మంజూరు చేసి, 175 మీటర్లు సీసీ రోడ్డు నాణ్యతగా వేయిస్తున్న, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల రఘువంశీ,
వార్డ్ మెంబర్ పోతురు సోములమ్మ, వైసీపీ నాయకులు లొంజా గణపతి, గ్రామస్థులు కట్టుపల్లి రాంప్రసాద్, పోతురు రాంబాబు, చల్లంగి దేవుడుబాబు, డబ్బ సుందర రావు, లండా రామకృష్ణ, లండ సోమలింగం, వంతల నర్సింగరావు.కూటమి ప్రభుత్వం రావడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, అని గ్రామస్థులు, యువత చెప్పడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App