డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష
Trinethram News : 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మను దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించిన ముంబై అంథేరి కోర్టు
ఫిర్యాదుదారునికి RGV 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App