TRINETHRAM NEWS

Rape attempt on girl.. Imprisonment.

బాలికపై అత్యాచారయత్నం.. జైలు శిక్ష.

Trinethram News : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలకు చెందిన రజిని కుమార్ 2023లో ఓ బాలికపై అత్యా చారయత్నానికి పాల్పడగా.. అప్పటి సీఐ రాఘవేందర్ కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జనగామ జిల్లా పోక్సో కోర్టు జడ్జి రవీందర్ శర్మ బుధవారం తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.2 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rape attempt on girl.. Imprisonment.