TRINETHRAM NEWS

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

సీఎం నివాసం ముట్టడికి పిలుపు
అడ్డుకున్న పోలీసులు

ఢిల్లీ వెళ్లి పోరాడేందుకు సీఎంను కూడా రమ్మని పిలవడానికి వచ్చామన్న లక్ష్మీనారాయణ