TRINETHRAM NEWS

తేదీ : 05/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ లో భారత ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల .రామానాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం . ధర్మారావు పౌండేషన్ ద్వారా వృద్ధులకి మంత్రి చేతుల మీదగా దుప్పట్లు పంపిణీ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagjivan Ram Jayanti celebrated in grand style