TRINETHRAM NEWS

నేడు నెల్లూరు జిల్లా నేతలతో జగన్ సమావేశం

Trinethram News : Andhra Pradesh : Jan 08, 2025,

ఆంధ్రప్రదేశ్ : వైసీపీ అధినేత జగన్ బుధవారం నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో పార్టీ బలోపేతంపై జగన్ దృష్టి సారించారు. భవిష్యత్ కార్యాచరణపై ఒక్కో జిల్లా నేతలతో జగన్ సమావేశం అవుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App