జూలై 7, 2026

WhatsApp Image 2023 12 12 at 1.50.19 PM

TRINETHRAM NEWS

అచ్చెన్నకు చెక్ పెట్టనున్న జగన్..!

శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి సీటు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది తెలిసిందే.

ఈ సీటు లో ఉన్నది పదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఏలుతున్నది ఎవరో కాదు, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు.

ఆయనను ఈసారి ఎలాగైనా ఓడించాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు..

కేంద్ర మాజీ మంత్రి శ్రీకాకుళం మాజీ ఎంపి డాక్టర్ కిల్లి కృపారాణికి టెక్కలి ఎమ్మెల్యే టికెట్ వైసీపీ ఇస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

You cannot copy content of this page