Jagan is only a floor leader: Minister Payyavula
Trinethram News : Jun 26, 2024,
మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష నేత కాదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. “మొత్తం సభ్యుల్లో 10% సభ్యులు కూడా లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే. ప్రతిపక్ష నేతగా ఉంటే కేబినెట్ ర్యాంకు వస్తుందని జగన్ భావిస్తున్నారు. 1984లో రాజ్యసభ ఎంపీ ఉపేందర్, 1994లో జనార్దన్ రెడ్డిలకు ప్రతిపక్ష నేత హోదా కాదు.. ఫ్లోర్ లీడర్ హోదా మాత్రమే ఉంది.” అని మంత్రి పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App